విజయనగరం జిల్లా - సేవా కార్యక్రమాలు

Propecia www
Mutcheruvu

కరోనా -19 – సేవా కార్యక్రమాలు

తేదీ 06-04-2020న విజయనగరం పట్టణం లో ముచ్చెరువు గట్టు దగ్గర విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 200పేద కుటుంబాలుకు, ఒక్కొక్క కుటుంబానికి 250/-రు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యటం జరిగింది ఈ కార్యక్రమం లో  జిల్లా అధ్యక్షులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, ప్రధానకార్యదర్శి JAVRK ఈశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ D రాము, జిల్లా కార్యదర్శులు CH.క్రిష్ణంనాయుడు, ప్రసాదరావు, కుసుమన్న,ఉమామహేశ్వరరావు, పతివాడ త్రినాథ్, రాష్ట్ర కౌన్సలర్ కె.శ్రీనివాసరావు,జిల్లా ఆడిట్ కమిటీ సభ్యలు రాజారావు , పూర్వ గౌరవాధ్యక్షులు A.శివవర్మ,పూర్వ సహాధ్యక్షురాలు జి.నిర్మల UTF కనాయకులు  తిరుపతినాయుడు, N.శ్రీనివాసరావు, ఆళ్ల రాము, KGV స్వామి  మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పూర్తి సమాచారం:Download

/ Vizianagaram

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com