ఉమ్మడి ఉద్యమ ఘట్టాలు

సంవత్సరం నెల సందర్భం ప్రాంతం
1998 నవంబర్ 2 యు.ఎస్.పి.ఎస్.తో ప్రభుత్వ ఆగ్రిమెంట్ – సమ్మె ఉపసంహరణ
1998 జూలై 27 ఎయిడెడ్ యాక్షన్ కమిటీ ఛలో అసెంబ్లీ
1996 అక్టోబర్ సి.సి.ఆర్.టి.యు పిలుపు పై 10వ తరగతి స్పాట్ బహిష్కరణ – జి.ఓ.సాధన
1995 ఆగస్ట్ గుర్తింపు సంఘాలు సి.సి.ఆర్.టి.యు.గా ఏర్పడ్డాయి – ప్రభుత్వంతో చర్చలు
1993 ఫిబ్రవరి 22 ఫ్యాప్టో, జాక్టోల పక్షాన జిల్లా కేంద్రాలలో ధర్నా
1993 ఎస్.టి.యు. (డి) ఆవిర్భావం
1992 నవంబర్ 25 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఛలో ఢిల్లీ ఢిల్లీ
1992 మార్చి 27 సెక్రటేరియేట్ వద్ద జాక్టో ధర్నా, 28-31 రిలే నిరాహారదీక్షలు హైదరాబాద్
1991 ఫిబ్రవరి 14 జాక్టో అవతరణ – మార్చి, ఏప్రియల్ లో ఆగ్రిమెంట్లు
1988 ఫిబ్రవరి 15 జిఓ 370 రద్దు సమస్యపై ఫ్యాప్టో సెక్రటేరియేట్ పికెటింగ్ హైదరాబాద్
1987 జూలై 20 డివిజన్ బదిలీల జిఓ 370 రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పదివేల మందితో మహాప్రదర్శన హైదరాబాద్
1986 మార్చి 6-24 ప్రధానోపాధ్యాయుల సర్వీసు 01.03.1970 నుండి వర్తింపు సాధన
1986 మార్చి 6-24 ఫ్యాప్టో ఆధ్వర్యంలో 19 రోజుల సమ్మె – ఎయిడెడ్, మున్సిపల్ లీవ్ ఎన్ క్యాష్మెంట్, ఎయిడెడ్ టీచర్లకు జి.ఐ.ఎస్. వర్తింపు
1984 మార్చి 16,19- జూలై అగ్రిమెంట్ అమలుకు 4 రోజుల సమ్మె 1983
1983 జూలై 14,15 ప్రభుత్వంతో చారిత్రాత్మక 10-15 సం.లు స్కేళ్ళ ఒప్పందం
1982 డిసెంబర్ 17 ఫ్యాప్టో ఒక రోజు సమ్మె, రీగ్రూపింగ్ స్కేళ్ళ జి.ఓ. 1000 (ఎస్) సాధన
1981 జూన్ అగ్రిమెంట్ లేకుండా ఎయిడెడ్ వారికి డైరక్ట్ పేమెంట్ సాధన – ఆంధ్ర ప్రాంతముల ఏ.పి.ఇ.టి.ఎఫ్. (రిజిష్టర్) విలీనమై ఏ.పి.ఎస్.టి.ఎఫ్ ఏర్పాటు
1979 సెప్టెంబర్ నాలుగువ పి.ఆర్.సి. (1978) రిపోర్టు విడుదల – ఉపాధ్యాయుల వేతనం ఎన్.జి.ఓ.లకన్నా ఒక స్టేజీపైన
1977 మే ఫ్యాప్టో స్థాపన
1975 జూలై మూడవ పి.ఆర్.సి. (1974) రిపోర్టు విడుదల ఉపాధ్యాయుల స్కేలు ఎన్.జి.ఓ.లతో సమానం
1974 ఆగస్ట్‌ 10 యుటియఫ్‌ సంఘ ఆవిర్భావం అమలాపురంలో ఆఫీస్‌
1973 ఏప్రియల్ లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులకు వర్తింపు
1972 మే 15 ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా మార్పు – రజతోత్సవాలు
1971 ఏప్రియల్ కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా డిఏ కోరుతూ జెఏసి ఆధ్వర్యంలో 56 రోజుల సమ్మె
1970 మార్చి యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 6 రోజుల సమ్మె
1970 రెండవ పి.ఆర్.సి. రిపోర్టు విడుదల (1969) ఉపాధ్యాయుల వేతనం ఎన్.జి.ఓ.లకన్న ఒక స్టేజిపైన – ఇచ్చి తొలగింపు
1968 డిసెంబర్ చెన్నుపాటి మరణం
1967 ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ (రిజిష్టర్) స్థాపన – ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 58కి తగ్గింపు
1961 నవంబర్ డిఏ మెర్జిడ్ స్కేలు – ఉపాధ్యాయుల జీతాలు ఎన్.జి.ఓ.లతో సమానం
1961 ఏప్రియల్ ప్రభుత్వేతర పాఠశాలల ఉపాధ్యాయులకు త్రిబుల్ బెనిఫిట్స్ స్కీమ్ వర్తింపు ఉత్తర్వులు సాధన
1959 నవంబర్ పంచాయితీరాజ్ వ్యవస్థ అవరణ, ఎయిడెడ్ పాఠశాల స్వాధీనం
1957 ఆగస్టు సెంటర్ క్లాసుల ప్రతిపత్తి గురించి జడ్జిమెంటు – హెచ్.ఎస్.టి.యు – స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపిగా పేరు మార్పు
1954 మే కుప్పుస్వామి కమిటీ రిపోర్టు విడుదల
1953 ఏప్రియల్ రాజాజీ ఒంటిపూట బడుల స్కీము ప్రతిపాదన
1951 అక్టోబర్ 19 సంఘ స్వాతంత్య్రం గురించి మద్రాసు హైకోర్టు తీర్పు
1949-50 రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, మరాఠీ, కన్నడం బోధనా భాషలుగా నిర్ణయం హైదరాబాద్
1947 ఏప్రియల్ 19,20 ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ పునరుద్ధరణ గుంటూరు
1946 అంజుమన్ ఎ ముదరసీన్ స్థాపన (హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్)
1944 ఏప్రియల్ 16 తాపేశ్వరంలో ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపన తూర్పుగోదావరి జిల్లా
1939 చారిత్రాత్మక మలబారు ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమ్మె-సంఘం పెట్టుకొనే హక్కుకోసం
1933 హైదరాబాద్ సంస్థానంలో అంజుమన్-ఎ-అసాతిజా స్థాపన
PHP Code Snippets Powered By : XYZScripts.com