ప్రకటనలు

ప్రకటన వివరము తేదీ డౌన్ లోడ్
ఇ-ఎస్.ఆర్. నమోదుకు సమయం పెంచాలి – UTF కరోనా వైరస్ తీవ్రత, నెట్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల 2 లక్షల వరకు ఉన్న ఉపాధ్యాయులందరూ ఆగష్టు 25లోగా ఇ ఎస్.ఆర్. నమోదు చేయడానికి….. 04.08.2020
మున్సిపల్ శాఖలో అక్రమ బదిలీలు నిలుపుదల చేయాలి – యుటిఎఫ్ బదిలీల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయకుండా రాజకీయ నాయకుల సిఫార్సుతో మున్సిపల్ శాఖ లో ఉపాధ్యాయుల బదిలీలు చేయుటకు తెరలేపారని దీన్ని విరమించుకోవాలని 02.08.2020
కామన్‌ స్కూల్స్‌ సిస్టమ్‌ గురించి ప్రస్తావన లేని
నూతన విద్యా విధానం – యుటియఫ్‌
నూతన విద్యా విధానం-2019 ముసాయిదా ప్రతిపాదనపై పెద్ద సంఖ్యలో ప్రజాభిప్రాయాలు వచ్చినప్పటికి పెద్ద మార్పు ఏమీ లేకుండానే ఈ రోజు (29.07.2020) కేంద్రం ఆమోదించింది. 29.07.2020
తాజా సమాచారం యుటియఫ్ చేపట్టిన పాఠశాలల సర్వే రిపోర్టు
విద్యాశాఖ మంత్రికి అందచేశారు.
21.07.2020
ఎసిఫార్స్‌ బదిలీలు రద్దు చేయాలి-యుటియఫ్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రాజకీయ పలుకుబడితో చేసిన
అక్రమ బదిలీలు రద్దు చేయాలని యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్ష,
ప్రధానకార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డిలు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
11.07.2020
ఎస్.సి. ఎస్.టి. ఉపాధ్యాయుల, ఉద్యోగుల
సౌకరా్యలు కొనసాగించాలి – ముఖ్యమంత్రికి యుటియఫ్ లేఖ
పేద ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశ పెట్టాము. వేల కోట్లు ఖర్చు
చేస్తున్నామని ఒకవైపు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు.
09.07.2020
ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయుల, ఉద్యోగుల
సౌకర్యాలు కొనసాగించాలి
-ముఖ్యమంత్రికి యుటియఫ్‌ లేఖ
పేద ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశ పెట్టాము. వేల కోట్లు
ఖర్చు చేస్తున్నామని ఒకవైపు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. మరోవైపు
షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన ఉపాధ్యాయులకు,
ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు తొలగిస్తూ ఉత్తర్వులు వస్తున్నాయని
యుటియఫ్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఒక ప్రకటనలో విమర్శించారు.
06.07.2020
ఎస్‌సి,ఎస్‌టి ఉపాధ్యాయుల, ఉద్యోగులకు
ఉన్నహక్కులను కొనసాగించాలి – యుటియఫ్
ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలకు చెందిన మొదటితరం ఉద్యోగులు
తమ కెరీర్‌లో తదుపరి ప్రమోషన్స్‌ పొందేందుకు అవసరమైన విద్యార్హతలు
సాధించేందుకు 2 సం॥లు డెప్యుటేషన్‌ మీద వెళ్ళే సౌకర్యం
జిఓ 342 ద్వారా కల్పించబడింది.
06.07.2020
వేలాది పోస్టులు రద్దు అవుతాయి -యుటియఫ్ ప్రాథమిక పాఠశాలల్లో 1:30 వంతున 60మంది వరకు ఇద్దరు టీచర్లను
మాత్రమే కేటాయించారు. 1 నుండి 6 తరగతుల వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని
ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఇంకోవైపు టీచర్లను తగ్గించడం ఏమిటి?
27.06.2020
ఉపాధ్యాయులను విద్యార్ధుల కోసం ఉపయోగించండి కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని ప్రభుత్వమే చెబుతోంది
కాని విద్యాశాఖలో రోజుకొక ఉత్తర్వులతో గందరగోళం సృష్టిస్తున్నారు.
22.06.2020
ప్రతియేటా తగ్గుతున్న విద్యాశాఖ బడ్జెట్‌ 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ 2,24,789,18 కోట్లతో ప్రవేశపెట్టారు.
గత సంవత్సరంకంటే 3185.81 కోట్లు అనగా 1.4శాతం తగ్గింది.
16.06.2020
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి సి.పి.ఎస్.రద్దు చేయాలి – 11వ పి.ఆర్.సి. అమలు చేయాలి 10.06.2020
మే నెల జీతాలు పూర్తిగా చెల్లించాలి కోవిడ్ 19 లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా
రాష్ట్రంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు
50శాతం జీతం మాత్రమే చెల్లించారు.
19.05.2020
సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు జరపాలి పాఠశాలలు పున:ప్రారంభం చేయడానికి ముందే
సెలవుల్లోనే ఉపాధ్యాయులకు బదిలీలు జరపాలి.
17.05.2020
పరీక్షల నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్ విద్యాశాఖ మంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్
– యుటియఫ్ ప్రతిపాదనలు
07.05.2020
మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలి కరోనా వ్యాధి ప్రమాదం నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు
గత 40 రోజులుగా లాక్ డౌన్ విధించారు.
05.05.2020
కరోనా డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు వేలాదిమంది
వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు,
పోలీసులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు….
21.04.2020
హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం – యుటియఫ్ పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తూ
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 81,85ను రద్దు చేయాలి.
15.04.2020
కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి -యుటియఫ్ లాక్ డౌన్ సందర్భంగా జీవనభ్రుతి కోల్పోయిన పేదలకు,
అసంఘటితరంగ కార్మికులకు, వలస కూలీలకు …..
04.04.2020
కరోనా నియంత్రణ డ్యూటీలో ఉన్న అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలి రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం అహర్నిశలు
కష్టపడి పనిచేస్తున్న వైద్య సిబ్బంది….
04.04.2020
ఏ.వి.ఎస్. స్పూర్తితో సామాజిక కార్యక్రకమాలు యు.టి.యఫ్. వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి
అమరజీవి అప్పారి వెంకటస్వామి
19.03.2020
సి.పి.యస్.రద్దు, 11వ పి.ఆర్.సి. అమలు కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని
మార్చి 3వ తేదీన యుటియఫ్ ఆధ్వర్యంలో వేలాదిమంది …..
03.03.2020
ముఖ్యమంత్రి హామీలు అమలు చేయాలి పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి
వచ్చిన నెలలోగా సి.పి.ఎస్. రద్దు చేసి పాత పెన్షన్ …..
29.02.2020
భారత ప్రజాస్వామ్య మనుగడ తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతుంది న్యూఢిల్లీలోని గాంధీ పేస్ ఫౌండేషన్
ఆడిటోరియంనందు ఫిబ్రవరి 25వ తేదీన ….
25.02.2020
డి.ఎస్.సి.2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సి.పి.ఎస్.
అమలు చేసిన తేదీ సెప్టెంబర్ 1, 2004…..
20.02.2020
సి.పి.ఎస్.రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన
హామీ మేరకు సి.పి.ఎస్. విధానం రద్దు చేసి….
18.02.2020
రాజ్యాంగబద్ధంగా మహిళా హక్కులను కాలరాస్తున్న… ఫిబ్రవరి 16న విజయవాడలో రాష్ట్రస్థాయి మహిళా విభాగం సమావేశం 16.02.2020
సి.పి.ఎస్. రద్దు, పి.ఆర్.సి., డిఏ సాధనకై మార్చి 3న….. జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, బహిరంగ సభలు – యుటియఫ్ 09.02.2020
ఉద్యోగులను నిరాశ పరచిన బడ్జెట్ 2020 వేతన జీవులు చెల్లించే ఆదాయపు పన్ను స్లాబులు
3 నుండి 6 స్లాబులకు పెంచుతున్నట్లు …..
06.02.2020
శాసనమండలి రద్దు సమంజసం కాదు మధ్యతరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు,
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగుల….
27.01.2020
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై ……. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని
జనవరి 10వ తేదీన…
02.01.2020
యుటియఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ యుటియఫ్ రాష్ట్ర కార్యాలయంలో 2020 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ 01.01.2020
PHP Code Snippets Powered By : XYZScripts.com