Archive: May, 2020

buy-amoxicillin essentialhospitals.org
GUNTUR CITY

30

May2020
యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసి కష్టజీవులను కడగండ్ల పాల్జేస్తున్న కరోనా వైరస్, కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు." సమాజ సంక్షేమంలోనే ఉపాధ్యాయుల సంక్షేమం ఉంటుందని " విశ్వసించి నిబంధనావళిలో APUTF లక్ష్యాలుగా  "సామాజిక స్పృహను" చేర్చడం జరిగింది. కేవలం వ్రాసుకోవడానికే పరిమితం కాకుండా నిరంతరం ఆచరణలో పెట్టడం UTF కే చెల్లింది. 1974 లో ఆవిర్భవించిన ... Read More
ATP Urava Konda

28

May2020
అనంతపుర జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇందిరా నగర్ నందు చిన్న పిల్లలున్న ప్రతి ఇంటికి 6 కోడిగుడ్లను  చొప్పున 200 కుటుంబాలకు 4/4/2020వ తేదీన పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన కార్యదర్శి రమణయ్య ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిలాన్, నాగేంద్ర, కోటీశ్వరప్ప, ప్రమీల, లింగమయ్య, అనిల్ కుమార్ లు పాల్గొన్నారు. పూర్తి సమాచారం:Download... Read More
Pattikonda

28

May2020
యుటిఎఫ్‌ ఆదోని డివిజన్‌ ఆధ్వర్యంలో 03/04/2020 వ తేదీన 400 మంది నిరాశ్రయులకు మరియు ప్రభుత్వ హాస్పిటల్‌ లోని రోగులకు వారి అటెండెంట్‌ లకు భోజనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.హనుమంతు, జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి మరియు గాదె లింగ, సునీల్‌ రాజ్‌ కుమార్‌, రుద్రముని, రంగన్న పాపయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా ... Read More
Kadapa Yanadi1

28

May2020
కరోనా ప్రభావం వలన ఏర్పడిన లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప పట్టణం శివారులో ‌ గల సాయిబాబా నగర్‌లో గల యానాది కాలనీ నందు 08/04/2020 వ తేదిన 85 కుటుంబాల వారికి 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి క్ష్మీరాజా, ... Read More
2 Nlr Dist

28

May2020
లాక్‌ డౌన్‌ కారణంగా దినసరి కూలీలు, పనులు లేక రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు, గిరిజనలు, బడుగు, బహీన వర్గాల, పరిశ్రమలు మూతపడటంతో పని కోల్పోయిన తాత్కాలిక ఉద్యోగులు, ఉపాధి కోల్పోయి జీవనం గడపలేని గడ్డు స్థితిలోని పేదలకు మనవంతు సహకారం అందించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా, మండల కమిటీలు సేవా కార్యక్రమాలు అందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక మంది ... Read More
RCPURAM

28

May2020
పలమనేరు యుటిఎఫ్‌ డివిజన్‌ సహకారంతో కర్ణాటక, ఆంధ్ర బోర్డర్‌ అయిన నంగిళి సరిహద్దులో వలస కార్మికులకు, డ్యూటీలు నిర్వర్తిస్తున్న పోలీసులకు, ఉదయం టిఫన్‌ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడమైనది. పలమనేరు స్లమ్‌ ఏరియాలో ఉన్న నిరుపేదలకు, ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉన్న పేషంట్లకు, సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకు ఎన్‌. సోమచంద్రారెడ్డి, జిల్లా ... Read More
Zilla Center

28

May2020
యు.టి.యఫ్‌ ప్రకాశం జిల్లా శాఖ కోవిడ్‌ 19, సహాయక కార్యమ్రాలు కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఒంగోలులోని గుర్రం జాషువా కాలనీలోని పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యు.టి.యఫ్‌) ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తేది.30.04. 2020న రూ.20,000లు విలువ చేసే బియ్యం, నూనె, పప్పు 112 కుటుంబాలకు పంపిణీ ... Read More
IMG_20200404_191451

27

May2020
కృష్ణా జిల్లాలో లోని 49 మండల శాఖలు, 2 నగర శాఖలు, 1 పట్టణశాఖ మొత్తం 52 శాఖలలో కోవిడ్‌19 సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ది 03.05.2020 నాటికి రూ.25,02,628/ రూపాయలు విరాళములుగా సేకరించడం జరిగింది. 2976 మంది దాతలు విరాళములు ఇవ్వగా, సేవాకార్యక్రమాలలో 430 మంది పాల్గొనగా 12873 మంది కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ... Read More
IMG-20200506-WA0136

27

May2020
కోవిడ్ -19 కారణంగా ప్రభుత్యాలు బడుగు జీవుల అవసరాలను పరిగణ లోనికి తీసుకోనకుండా  లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు రోజు వారి పని లేక తినడానికి తిండి లేని పరిస్తితులలో అధ్యయనం – అద్యాపనం – సామాజిక స్పృహ కలిగిన యుటిఎఫ్  శ్రమ జీవులను ఆదుకొవాలని భావించింది.            యుటిఎఫ్  రాష్ట్ర కమిటి యుటిఎఫ్  వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ... Read More
U

27

May2020
కాకినాడ రూరల్‌ మండ శాఖ కాకినాడ రూరల్‌ తరపున కరోనా బాధితుకు సహాయం కోసం మండం నందలి ఉపాధ్యాయును ఆర్థిక సహాయం కోరడం జరిగింది. ఉపాధ్యాయు దగ్గర నుండి వచ్చిన మొత్తం విరాళాలు రూ.50,000/లుకరోనా వలన ఇబ్బంది పడుతున్న 120 మంది పేద కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారిలో 60మంది పేద కుటుంబాలకు ముఖ్యంగా రేషన్‌కార్డు లేని ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com