Category: Vizianagaram

WhatsApp Image 2020-07-13 at 4.39.51 PM

13

Jul2020
GO No-3 రద్దుపై ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని, SC, ST అభ్యర్థులకు పూర్తి జీత భత్యాలతో ఉన్నత విద్యాబ్యాసానికి అవకాశం కల్పిస్తున్న GO 342 కొనసాగించాలని, TAC తీర్మానాన్ని చట్టం చేయాలని, గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే డిమాండ్తో రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎ ఎదుట జులై 13వ తేదీన ధర్నా చేయాలని యుటిఎఫ్ ... Read More
WhatsApp Image 2020-07-10 at 3.34.03 PM

10

Jul2020
విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఇప్పటికి 26 మందిని కలిసాము. తల్లి దండ్రుల నుండి అభిప్రాయాలను సేకరణ సర్వేలో యుటియఫ్ మాజీ రాష్ట్ర సహాధ్యక్షులు కె.విజయగౌరి, రామభద్రపురం మండలం మహిళా నాయకులు స్వప్న, మండల సహాధ్యక్షులు జ్యోతి గార్లు సర్వే నిర్వహిస్తున్నారు.... Read More
WhatsApp Image 2020-07-10 at 11.51.16 AM

10

Jul2020
ఈ రోజు (10.07.2020) జామి మండలం వెంకటరాజు పాలెం గ్రామం లో పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రుల తో సర్వే నిర్వహిస్తున్న యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఏ వి ఆర్ కె ఈశ్వరరావు
WhatsApp Image 2020-07-10 at 12.06.20 PM

10

Jul2020
UTF విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో జరుగుతున్న సర్వే లో భాగంగా ఈ రోజు (10.07.2020) పెంటశ్రీరాంపురం గ్రామంలో సర్వే నిర్వహిస్తున్న UTF విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, జిల్లా కౌన్సిలర్ N.శ్రీనివాసరావు
WhatsApp Image 2020-07-09 at 5.09.04 PM

09

Jul2020
జామి మండలం జన్నివలస గ్రామం లో పాఠశాలల సర్వే చేస్తున్న యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఏ వి ఆర్ కె ఈశ్వరరావు
WhatsApp Image 2020-07-09 at 9.48.20 PM

09

Jul2020
యు టిఎఫ్ సర్వే సందర్బంగా నెల్లిమర్ల మండలం సారిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలో స్టాఫ్ మీటింగ్ లో మాట్లడుతు ఉపాధ్యాయులంతా సర్వే కార్యక్రమంలో పాల్గొని ,విజయవంతం చెయ్యాలని కోరుతున్నరాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ డి.రాము .
WhatsApp Image 2020-06-14 at 7.13.25 PM

14

Jun2020
శృంగవరపుకోట 14.06.2020 సిపిఎస్ రద్దుకై అభ్యర్థన గౌరవ శృంగవరపుకోట శాసనసభ్యులు శ్రీ కడుబండి శ్రీనివాస రావు గారిని నియోజక వర్గంలో ఉన్న  మండలాల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, UTF విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి J.A.V.R.K. ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఈశ్వర ... Read More
WhatsApp Image 2020-06-14 at 7.11.11 PM

14

Jun2020
సి.పి.యస్ రద్దు చేయండి యు.టి.ఎఫ్ నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల : గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సి.పి.యస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆమేరకు రాబోయే ... Read More
WhatsApp Image 2020-06-13 at 1.27.37 PM

13

Jun2020
పార్వతీపురం 13.06.2020 UTF రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన  సిపిఎస్ విధానం  రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయమని మరియు PRC అమలు చేయవలెనని త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశములలో చర్చించమని కోరుతూ విజయనగరం జిల్లా  పార్వతీపురం  శాసనసభ్యులు  అలజంగి జోగారావు  గారికి యుటిఎఫ్ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది... Read More
WhatsApp Image 2020-06-13 at 12.00.27 PM

13

Jun2020
గజపతినగరం (13.06.2020) : UTF రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన  సిపిఎస్ విధానం  రద్దు చేసి పాత పెన్షన్ మరియు PRC అమలు అమలు చేయాలని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశములలో చర్చించమని కోరుతూ గజపతినగరం శాసనసభ్యులు శ్రీ అప్పలనరసయ్య గారికి యుటిఎఫ్ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com