మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-14 at 8.20.25 AM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

పెందుర్తి 14.03.2020

పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని కలిసి సిపిఎస్ రద్దు 11వ పిఆర్సి అమలు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాగమణి, జిల్లా అధ్యక్షులు టి.అప్పారావు, పెందుర్తి మండల అధ్యక్షులు కె వి రమణ మూర్తి (బెనర్జీ), గౌరవ అధ్యక్షులు బి ఎర్నానాయుడు పాల్గొనడం జరిగింది.

/ Visakhapatnam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com