Category: Visakhapatnam

WhatsApp Image 2020-07-13 at 3.59.21 PM

13

Jul2020
GO No-3 రద్దుపై ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని, SC, ST అభ్యర్థులకు పూర్తి జీత భత్యాలతో ఉన్నత విద్యాబ్యాసానికి అవకాశం కల్పిస్తున్న GO 342 కొనసాగించాలని, TAC తీర్మానాన్ని చట్టం చేయాలని, గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే డిమాండ్తో రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎ ఎదుట జులై 13వ తేదీన ధర్నా చేయాలని యుటిఎఫ్ ... Read More
WhatsApp Image 2020-07-09 at 12.53.03 PM

09

Jul2020
విశాఖపట్నం జిల్లా చింతల ఆగ్రహారం గ్రామంలో ఆవాస ప్రాంతంలో సర్వే చేస్తున్న యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాగమణి... Read More
WhatsApp Image 2020-06-14 at 12.20.22 PM

14

Jun2020
పాడేరు 14.06.2020 YSR CP పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది ఐన సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులకు 11వ  పి ఆర్.సి పి తేది: 01.07.2018 నుండి వర్తించే విధంగా అమలు చేయాలని CPS విధానం రద్దు పరచడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్రుష్టి కి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం ... Read More
WhatsApp Image 2020-06-14 at 11.26.26 AM

14

Jun2020
ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారికి వినతి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారిని కలిసి  పిఆర్సీ అమలు సి.పి.ఎస్. రద్దు విషయమై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించమని, సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరడం జరిగింది.  కచ్చితంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు.
WhatsApp Image 2020-06-14 at 9.57.55 AM

14

Jun2020
శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రాతినిధ్యం రాష్ట్ర  పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి పిఆర్సి అమలు సి.పి.ఎస్. రద్దు గురించి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాగమణి, జిల్లా అధ్యక్షులు టి.అప్పారావు, జిల్లా కోశాధికారి ఎస్ కే స్వామి, జిల్లా ఆడిట్ కమిటీ ... Read More
WhatsApp Image 2020-06-14 at 8.20.25 AM

14

Jun2020
పెందుర్తి 14.03.2020 పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని కలిసి సిపిఎస్ రద్దు 11వ పిఆర్సి అమలు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాగమణి, జిల్లా అధ్యక్షులు టి.అప్పారావు, పెందుర్తి మండల అధ్యక్షులు కె వి రమణ మూర్తి (బెనర్జీ), ... Read More
WhatsApp Image 2020-06-13 at 4.36.17 PM

13

Jun2020
విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సి పి ఎస్ రద్దు పీఆర్సీ అమలు సమస్యలపై జరగబోవు అసెంబ్లీ సమావేశంలో చర్చ చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా  విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.... Read More
WhatsApp Image 2020-06-12 at 7.18.31 AM

12

Jun2020
విశాఖపట్నం: ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీ CPS విధానం రద్దు, 11వ పి.ఆర్.సి వంటి అంశాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరకు శాసన సభ్యులకు వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మరియు జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్ సబ్ కమిటీ కన్వీనర్ టి.చిట్టిబాబు సీనియర్ ... Read More
Butchaiahpet

01

Jun2020
ఈ విపత్కర లాక్ డౌన్ప రిస్థితుల్లో విశాఖ జిల్లాలో UTF గా 17 మండలాల (centres) పరిధిలో సామాజిక స్పృహ కలిగిన మన UTF జిల్లా వ్యాపితంగా ఉన్న కార్యకర్తలు ఇచ్చిన ఆర్థిక సహకారం తో.. 3000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు & ఆహార పదార్థాలు అందించడం జరిగింది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాo. ఈ కార్యక్రమంలో ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com