కడప జిల్లా -సేవా కార్యక్రమాలు

Kadapa Yanadi1

కోవిడ్-19-సేవా కార్యక్రమాలు

కరోనా ప్రభావం వలన ఏర్పడిన లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప పట్టణం శివారులో ‌ గల సాయిబాబా నగర్‌లో గల యానాది కాలనీ నందు 08/04/2020 వ తేదిన 85 కుటుంబాల వారికి 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి క్ష్మీరాజా, జిల్లా కోశాధికారి మస్తానయ్య, జిల్లా కార్యదర్శులు మహేష్‌ బాబు, రామాంజనేయులు, చంద్రశేఖర్‌, ఆడిట్‌ కమిటి కన్వీనర్‌ రమణ, సి.పి.ఎస్‌. కన్వీనర్‌ తుపాకుల మురళి, మండ లనాయకులు శ్రీహరి, శశి తదితరులు పాల్గొన్నారు.

పూర్తి సమాచారం:Download

/ Kadapa

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com