కోవిడ్ -19- సేవాకార్యక్రమాలు

ATP Urava Konda

కోవిడ్ -19- సేవాకార్యక్రమాలు

అనంతపుర జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇందిరా నగర్ నందు చిన్న పిల్లలున్న ప్రతి ఇంటికి 6 కోడిగుడ్లను  చొప్పున 200 కుటుంబాలకు 4/4/2020వ తేదీన పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన కార్యదర్శి రమణయ్య ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిలాన్, నాగేంద్ర, కోటీశ్వరప్ప, ప్రమీల, లింగమయ్య, అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.

పూర్తి సమాచారం:Download

/ Anantapur

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com