మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
నూజివీడు 15.06.2020
స్థానిక శాసనసభ్యులు గౌ: శ్రీ MV ప్రతాప అప్పారావు గారిని కలిసి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ cps ని రద్దుచేయాలని,11వ PRC ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు,యూటీఫ్ state council member G. వెంకటీశ్వరరావు గారు,జిల్లాకార్యదర్శి బి.అనురాధ గారు నూజివీడు మండల అధ్యక్షులుA.కోటేశ్వర రావు,సీపీస్ co convenor n. నారాయణ పాల్గొన్నారు.
Comments
Comments are closed.