జి. కొండూరు మండలం వెల్లటూరులో యుటియఫ్ సర్వే కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏ. కృష్ణసుందర రావు
Category: Krishna
medicine
www.ryanfootandankleclinic.com
08
Jul2020
జి. కొండూరు, వెలగలేరు
జి.కొండూరు, వెలగలేరులలో యుటియఫ్ మొదలుపెట్టిన పాఠశాల సర్వే కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏ. కృష్ణసుందర రావు, జిల్లా కౌన్సిలర్ ఇర్ఫాన్ లు సర్వే చేశారు.
08
Jul2020
విజయవాడ రూరల్ జక్కంపూడి ప్రాధమిక పాఠశాల లో స్టాఫ్ మీటింగ్ లో సర్వే ప్రారంభించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ పి.బాబురెడ్డిగారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, విజయవాడ రూరల్ ప్రధాన కార్యదర్శి కమల్ కుమార మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.... Read More
15
Jun2020
నందిగామ 15.06.2020
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం పూర్తయింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అలాగే ఉండి పోయాయి. దానిలో భాగంగా ఈరోజు నందిగామ గౌరవ శాసనసభ్యులు శ్రీ. మొండీతోక. జగన్మోహనరావు గారిని కలిసి 1.సిపిఎస్ రద్దు 2.పీఆర్సీ అమలు వెంటనే చూపించాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మెమోరాండం ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ... Read More
15
Jun2020
నూజివీడు 15.06.2020
స్థానిక శాసనసభ్యులు గౌ: శ్రీ MV ప్రతాప అప్పారావు గారిని కలిసి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ cps ని రద్దుచేయాలని,11వ PRC ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు,యూటీఫ్ state council member G. వెంకటీశ్వరరావు గారు,జిల్లాకార్యదర్శి బి.అనురాధ గారు నూజివీడు ... Read More
15
Jun2020
గుడివాడ 15.06.2020
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. Y.S. జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సిపిఎస్ రద్దు మరియు మెరుగైన పీఆర్సి అమలు చేయమని కోరుతూ... గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని చేరే విధంగా మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) గారికి యుటిఎఫ్ పక్షాన ... Read More
15
Jun2020
రవాణా మరియు సమాచార శాఖామాత్యులు గారికి వినతి
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదకొండవ పిఆర్సీ ని అమలు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ మన రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖామాత్యులు శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) గారికి 15.06.2020 ఉదయం ... Read More
15
Jun2020
విజయవాడ 15.06.2020:
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సి.పి.ఎస్.ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ పి.ఆర్.సి.ని వెంటనే అమలు చేయాలని, బకాయి వున్న డిఏలను విడుదల చేయటం కోసం బడ్జెట్ కేటాయింపులు జరపాలని, సిపిఎస్ రద్దు కోసం ఈ బడ్జెట్ సమావేశంలో ప్రకటన చేయాలని, విజయవాడ కార్పొరేషన్ హైస్కూల్సులో ఎస్ ... Read More
14
Jun2020
జగ్గయ్య పేట 14.06.2020
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. Y.S. జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సిపిఎస్ రద్దు మరియు మెరుగైన పీఆర్సి అమలు చేయమని కోరుతూ... గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని చేరే విధంగా మన జగ్గయ్య పేట నియోజకవర్గం ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారికి ... Read More
13
Jun2020
పెడన 13.06.2020
యు.టి.ఎఫ్.రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదకొండవ పీఆర్సీ ని అమలు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారికి యుటిఎఫ్ కృష్ణా జిల్లా శాఖ తరఫున మెమోరాండం ... Read More
tadacip online
https://www.topdrugscanadian.com/buy-tadacip-online/