మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
పెద్దాపురం (13.06.2020)
శాసనమండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు, పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గార్లను కలిసి సిపీయస్ రద్దు, 11వ పి.ఆర్.సి. అమలుకై వినతిపత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూర్పుగోదావరి జిల్లా.
ప్రతిపక్ష నాయకులు శ్రీ యనమల రామక్రిష్ణడు పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప
Comments
Comments are closed.