మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
విజయవాడ 15.06.2020:
పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సి.పి.ఎస్.ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ పి.ఆర్.సి.ని వెంటనే అమలు చేయాలని, బకాయి వున్న డిఏలను విడుదల చేయటం కోసం బడ్జెట్ కేటాయింపులు జరపాలని, సిపిఎస్ రద్దు కోసం ఈ బడ్జెట్ సమావేశంలో ప్రకటన చేయాలని, విజయవాడ కార్పొరేషన్ హైస్కూల్సులో ఎస్ జిటి పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరుతూ విద్యాశాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ గారికి మెమోరాండం ఇస్తున్న యుటియఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి, క్రిష్ణ జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.పి.మనోహార్ కుమార్, విజయవాడ సిటి ప్రధానకార్యదర్శి వి.కొండలరావు పాల్గొన్నారు.
Comments
Comments are closed.