మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం
రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సి పి ఎస్ రద్దు పీఆర్సీ అమలు సమస్యలపై జరగబోవు అసెంబ్లీ సమావేశంలో చర్చ చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాగమణి గారు జిల్లా అధ్యక్షుడు టి అప్పారావు, గౌరవాధ్యక్షుడు నాగరాజు, కోశాధికారి ఎస్.కే. స్వామి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ అంబేద్కర్ పాల్గొన్నారు
Comments
Comments are closed.