మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
రాయదుర్గం 13.06.2020
గౌరవనీయులు రాయదుర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారికి, ఆనంతపుర్రం పార్లమెంట్ సభ్యులు శ్రీ రంగయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయా పెడరేషన్ నాయకులు, జిల్లా కార్యావర్గ్ సభ్యుడు హనుమంత రెడ్డి, జిల్లా ఆడిట్ సభ్యులు వెంకతరామ రెడ్డి, రాయదుర్గం మండల అధ్యక్షులు గోపాల్ రాయదుర్గ్ పట్టణ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, గుమ్మగట్టా మండల అధ్యక్షుడు రవి కుమార్ నాయక్, మహాసభ సభ్యులు శ్రీనివాసులు, రాష్ట్ర వ్యాపితంగా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు రాబోయే శాసనసభా సమావేశంలో c. p. s. ను రద్దుచేయవలెనని మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన D.A. బకాయిలను ప్రకటించి, కొత్త P.R.C. ని మంజూరు చేయవలెనని వినతి పత్రం ఇవ్వడం జేరిగినది.
Comments
Comments are closed.