మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
పార్వతీపురం 13.06.2020
UTF రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయమని మరియు PRC అమలు చేయవలెనని త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశములలో చర్చించమని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు గారికి యుటిఎఫ్ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు S మురళీ మోహన్, జిల్లా కార్యదర్సులు K.భాస్కరరావు, K మురళి, A. కృపానంద్, జిల్లా సి.పి.ఎస్.కో-కన్వీనర్ t. శ్రీను, పార్వతీపురం పట్టణం, రూరల్, గరుగుబిల్లి, కొమరాడ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు పాల్గొన్నారు.
Comments
Comments are closed.