యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసి కష్టజీవులను కడగండ్ల పాల్జేస్తున్న కరోనా వైరస్, కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు." సమాజ సంక్షేమంలోనే ఉపాధ్యాయుల సంక్షేమం ఉంటుందని " విశ్వసించి నిబంధనావళిలో APUTF లక్ష్యాలుగా "సామాజిక స్పృహను" చేర్చడం జరిగింది. కేవలం వ్రాసుకోవడానికే పరిమితం కాకుండా నిరంతరం ఆచరణలో పెట్టడం UTF కే చెల్లింది. 1974 లో ఆవిర్భవించిన ... Read More