అవనిగడ్డ 13.02.2020
UTF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈక్రింది అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి. CPS రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ PRCని ప్రకటించాలని కోరుతూ అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారికి ప్రాతినిధ్యం చేసిన రాష్ట్ర కౌన్సిలర్ B.కనకారావు, అవనిగడ్డ ... Read More
buy accutane canada 30
www.georgedermatology.com/medical-dermatology/accutane/
12
Jun2020
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉపాధ్యాయ పోస్టులు అప్ గ్రేడ్ చేయాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కి మెమోరాండం అందిస్తున్న కృష్ణా జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, విజయవాడ నగర శాఖ యుటిఎఫ్ నాయకులు కొండలరావు, లింగారెడ్డి, ఎం శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావులు ప్రాతినిధ్యం సమర్పించారు.
27
May2020
కృష్ణా జిల్లాలో లోని 49 మండల శాఖలు, 2 నగర శాఖలు, 1 పట్టణశాఖ మొత్తం 52 శాఖలలో కోవిడ్19 సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ది 03.05.2020 నాటికి రూ.25,02,628/ రూపాయలు విరాళములుగా సేకరించడం జరిగింది. 2976 మంది దాతలు విరాళములు ఇవ్వగా, సేవాకార్యక్రమాలలో 430 మంది పాల్గొనగా 12873 మంది కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ... Read More


