Category: Guntur

MPL

12

Jun2020
మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిఎఫ్, ఈ.ఎస్.ఆర్ తదితర అంశాలపై డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కి మెమోరాండం సమర్పిస్తున్న యు టి ఎఫ్ రాష్ట్ర నాయకులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కె.నాగమల్లేశ్వరరావు, ప్రేమ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావులు ప్రాతినిధ్యం సమర్పించారు.
GUNTUR CITY

30

May2020
యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసి కష్టజీవులను కడగండ్ల పాల్జేస్తున్న కరోనా వైరస్, కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు." సమాజ సంక్షేమంలోనే ఉపాధ్యాయుల సంక్షేమం ఉంటుందని " విశ్వసించి నిబంధనావళిలో APUTF లక్ష్యాలుగా  "సామాజిక స్పృహను" చేర్చడం జరిగింది. కేవలం వ్రాసుకోవడానికే పరిమితం కాకుండా నిరంతరం ఆచరణలో పెట్టడం UTF కే చెల్లింది. 1974 లో ఆవిర్భవించిన ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com