లాక్ డౌన్ కారణంగా దినసరి కూలీలు, పనులు లేక రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు, గిరిజనలు, బడుగు, బహీన వర్గాల, పరిశ్రమలు మూతపడటంతో పని కోల్పోయిన తాత్కాలిక ఉద్యోగులు, ఉపాధి కోల్పోయి జీవనం గడపలేని గడ్డు స్థితిలోని పేదలకు మనవంతు సహకారం అందించాలని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా, మండల కమిటీలు సేవా కార్యక్రమాలు అందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక మంది ... Read More
UTf@admin15
28
May2020
పలమనేరు యుటిఎఫ్ డివిజన్ సహకారంతో కర్ణాటక, ఆంధ్ర బోర్డర్ అయిన నంగిళి సరిహద్దులో వలస కార్మికులకు, డ్యూటీలు నిర్వర్తిస్తున్న పోలీసులకు, ఉదయం టిఫన్ మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడమైనది. పలమనేరు స్లమ్ ఏరియాలో ఉన్న నిరుపేదలకు, ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉన్న పేషంట్లకు, సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకు ఎన్. సోమచంద్రారెడ్డి, జిల్లా ... Read More
28
May2020
యు.టి.యఫ్ ప్రకాశం జిల్లా శాఖ
కోవిడ్ 19, సహాయక కార్యమ్రాలు కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ నేపధ్యంలో ఒంగోలులోని గుర్రం జాషువా కాలనీలోని పేదలకు ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి.యఫ్) ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తేది.30.04. 2020న రూ.20,000లు విలువ చేసే బియ్యం, నూనె, పప్పు 112 కుటుంబాలకు పంపిణీ ... Read More
27
May2020
కృష్ణా జిల్లాలో లోని 49 మండల శాఖలు, 2 నగర శాఖలు, 1 పట్టణశాఖ మొత్తం 52 శాఖలలో కోవిడ్19 సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ది 03.05.2020 నాటికి రూ.25,02,628/ రూపాయలు విరాళములుగా సేకరించడం జరిగింది. 2976 మంది దాతలు విరాళములు ఇవ్వగా, సేవాకార్యక్రమాలలో 430 మంది పాల్గొనగా 12873 మంది కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ... Read More
27
May2020
కోవిడ్ -19 కారణంగా ప్రభుత్యాలు బడుగు జీవుల అవసరాలను పరిగణ లోనికి తీసుకోనకుండా లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు రోజు వారి పని లేక తినడానికి తిండి లేని పరిస్తితులలో అధ్యయనం – అద్యాపనం – సామాజిక స్పృహ కలిగిన యుటిఎఫ్ శ్రమ జీవులను ఆదుకొవాలని భావించింది.
యుటిఎఫ్ రాష్ట్ర కమిటి యుటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ... Read More
27
May2020
కాకినాడ రూరల్ మండ శాఖ
కాకినాడ రూరల్ తరపున కరోనా బాధితుకు సహాయం కోసం మండం నందలి ఉపాధ్యాయును ఆర్థిక సహాయం కోరడం జరిగింది. ఉపాధ్యాయు దగ్గర నుండి వచ్చిన మొత్తం విరాళాలు రూ.50,000/లుకరోనా వలన ఇబ్బంది పడుతున్న 120 మంది పేద కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారిలో 60మంది పేద కుటుంబాలకు ముఖ్యంగా రేషన్‌కార్డు లేని ... Read More
27
May2020
తేదీ 06-04-2020న విజయనగరం పట్టణం లో ముచ్చెరువు గట్టు దగ్గర విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 200పేద కుటుంబాలుకు, ఒక్కొక్క కుటుంబానికి 250/-రు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యటం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, ప్రధానకార్యదర్శి JAVRK ఈశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ D రాము, జిల్లా కార్యదర్శులు CH.క్రిష్ణంనాయుడు, ప్రసాదరావు, కుసుమన్న,ఉమామహేశ్వరరావు, పతివాడ త్రినాథ్, ... Read More
27
May2020
సామాజిక సేవలో యుటిఎఫ్ శ్రీకాకుళం
"కరోనా మహమ్మారి" విజృంభిస్తున్న ఈ సమయంలో సామాజిక స్పృహ గల యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన వారికి,రెక్కాడితే గాని పేద కుటుంబాలకు సహాయం అందించేందుకు 50% జీతం తగ్గినప్పటికీ "బడిలో పాఠాలు చెప్పడమే కాదు పేదలకు అండగా ఉంటామని" యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరూపించారు. COVID19 ... Read More
13
Jun2017
శ్రీకాకుళం జిల్లా : పియఫ్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ను కోరిన యు టి యఫ్
జిల్లా లో ని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ నమోదులు, ఆన్ లైన్ స్లిప్పుల మంజూరులో తీవ్ర జాప్యం ఉన్నందున జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి ని యు టి యఫ్ తరపున వినతి పత్రం ఇవ్వడమైనది.
11
Jun2017
శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం అల్లినగరం లో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫాఫ్టో & జాక్టో పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వెంకటేశ్వరరావు గారు నేతృత్వంలో నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. పెర్ఫామెన్స్ (ప్రతిభాపాయింట్లు), వెబ్ కౌన్సెలింగ్. హేతుబద్దీకరణ. నను రద్దు చేయాలని డిమాండ్ ... Read More
kamagra 100 mg
https://www.topdrugscanadian.com/buy-kamagra-online/