Archive: 2020

acquista viagra generico online farmacia in italianahttps://farmaciainit.com
WhatsApp Image 2020-06-13 at 7.59.47 PM

13

Jun2020
అవనిగడ్డ 13.02.2020 UTF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈక్రింది అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి.  CPS రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 11వ PRCని ప్రకటించాలని కోరుతూ అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారికి ప్రాతినిధ్యం చేసిన రాష్ట్ర కౌన్సిలర్ B.కనకారావు, అవనిగడ్డ ... Read More
WhatsApp Image 2020-06-13 at 7.42.25 PM

13

Jun2020
నందికొట్కూరు 13.06.2020 కర్నూలు జిల్లా  నందికొట్కూరు  శాసనసభ్యులు శ్రీ టి.ఆర్ధర్  కు వినతిపత్రం. రాష్ట్ర కార్యదర్శి కె.సురేష్ కుమార్, జిల్లా ప్రధానకార్యదర్శి  జె.సుధాకర్, జిల్లా నాయకులు ఎస్.ఎం. జయరాజు, జి.హేమంత్ కుమార్, సి.హెచ్.చిన్నవీరారెడ్డి  పాల్గొన్నారు.
WhatsApp Image 2020-06-13 at 7.41.27 PM

13

Jun2020
ఆదోని 13.06.2020 కర్నూలు జిల్లా ఆదోని MLA సాయిప్రసాద్ రెడ్డి గారికి వినతిపత్రం ఇస్తున్న రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె.హనుమంతు, జిల్లాకార్యదర్శి కృష్ణమూర్తి, కౌతాళం మండల అధ్యక్షులు జీవిత తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2020-06-13 at 7.35.29 PM

13

Jun2020
పలాస 13.06.2020 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా  పలాస నియోజకవర్గ యుటిఎఫ్ టీము పలాస శాసనసభ సభ్యులు  డాక్టర్ సిదిరి అప్పల రాజు గారికి సి పి ఎస్ రద్దు కోరుతూ పీఆర్సీ అమలు చేయమని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగినది.
WhatsApp Image 2020-06-13 at 7.24.39 PM

13

Jun2020
ఉదయగిరి 13.06.2020 ఈనెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు,11 వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తే 13-06-2020 దిన ఉదయగిరి శాసన సభ్యులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడమైనది. ఈ ... Read More
WhatsApp Image 2020-06-13 at 7.20.28 PM

13

Jun2020
విజయనగరం 13.06.2020 UTF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సి పి ఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయమని మరియు పి ఆర్ సి అమలు చేయవలెనని త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించమని కోరుతూ స్థానిక విజయనగరం  శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారిని 13.06.2020న ... Read More
WhatsApp Image 2020-06-11 at 9.12.03 PM

12

Jun2020
11.06.2020: 2020 డియస్ సి నియామకాలు ఒకేసారి జరగలేదు. అంతర్రాష్ట్ర సర్టిఫికేట్లు చెల్లవనే కారణంతో నిలుపుదల చేయుట జరిగింది. తిరిగి కోర్టు ఉత్తర్వుల ప్రాప్తికి జి.ఓ.నం.111, తేదీ.28.11.2007న పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం దశలవారీగా నియామకాలు జరిగాయి. 2002 డియస్ సిలో పొందిన మార్కులు ఆధారంగా నియామకం జరిగింది. అందువలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33(1)(బి) ప్రకారం ... Read More
WhatsApp Image 2020-06-10 at 6.59.14 PM

12

Jun2020
కడప RJD గారికి జిల్లాలోని పలు విద్యారంగ  సమస్యల పై ప్రాతి నిధ్యం 10.06.2020 : జిల్లాలో నాడు నేడు పనుల గురించి ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నా రని, వారిని పర్య వేక్షణ బాధ్య త ల నుంచి తప్పించాలని UTF జిల్లా ప్రధాన కార్యదర్శి J. సుధాకర్,జిల్లా శాధ్యక్షుడు S.M.జయరాజు ... Read More
WhatsApp Image 2020-06-12 at 12.43.36 PM

12

Jun2020
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉపాధ్యాయ పోస్టులు అప్ గ్రేడ్ చేయాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కి మెమోరాండం అందిస్తున్న కృష్ణా జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, విజయవాడ నగర శాఖ యుటిఎఫ్ నాయకులు కొండలరావు, లింగారెడ్డి, ఎం శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావులు ప్రాతినిధ్యం సమర్పించారు.
CPS

12

Jun2020
సిపిఎస్ రద్దు చేయాలని, 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని ప్రభుత్వ దృష్టికి తేవాలని కోరుతూ వేమూరు శాసన సభ్యులు మేరుగ నాగార్జునకు మెమోరండం ఇస్తున్న యు.టి.ఎఫ్. రాష్ట్ర సహాధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ప్రేమ్ కుమార్, నాగమల్లేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు లు ప్రాతినిధ్యం చేశారు.
PHP Code Snippets Powered By : XYZScripts.com