విద్యావిధానంపై
సుళ్ళూరుపేట మండలం, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సుళ్ళూరుపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన సందర్భంగా… కరోనా పరిస్థితులలో రాబోవు విద్యాసంవత్సరంలో ప్రత్యామ్నాయ విద్య విధానాలు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు, విద్యారంగం పై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి సూచించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సూళ్లూరుపేట మండలం , యూ.టీ.ఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి.చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయుడు, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, కె.సి.యన్. గుంట.
Comments
Comments are closed.