UTF విద్యారంగంపై సర్వే నిర్వహిస్తున్న రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీ వి ఎస్ కే రాజేశ్వర రావు గారు రు జిల్లా కార్యదర్శి శ్రీ షేక్ అబ్దుల్ హై సీనియర్ కామ్రేడ్స్ శ్రీ దుగ్గు రమణ రెడ్డి గారు, మరి పాలెం గ్రామం కొనకనమిట్ల మండలం ప్రకాశం జిల్లా,
14
Jul2020
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పంబాదురు, కుప్పం బాదూరు బిసి కాలనీ మరియు రాయలచెరువు గ్రామాలలో ఆన్లైన్ మరియు దూరదర్శన్ ద్వారా నిర్వహించే తరగతుల పై సర్వే చేస్తున్న యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె ముత్యాల రెడ్డి, జిల్లా కార్యదర్శి దండు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
14
Jul2020
పాఠశాలల సర్వే నిర్వహిస్తున్న UTF రాష్ట్ర కార్యదర్శి టి. రఘుపతి రెడ్డి చిత్తూరు జిల్లా, శాంతీపురం మండలం, గుండిశెట్టిపల్లి గ్రామం. ఈ సర్వేలో UTF శాంతీపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. సర్వే చేసిన కుటుంబాలు: 37
14
Jul2020
సుళ్ళూరుపేట మండలం, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సుళ్ళూరుపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన సందర్భంగా… కరోనా పరిస్థితులలో రాబోవు విద్యాసంవత్సరంలో ప్రత్యామ్నాయ విద్య విధానాలు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు, విద్యారంగం పై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి సూచించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సూళ్లూరుపేట మండలం , యూ.టీ.ఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి.చంద్రశేఖర్, ... Read More
14
Jul2020
శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో నాడు-నేడు పనులూ "ఆదిలీలా పౌండేషన్" కు ప్రభుత్వం అప్పగించడమైనది ఆ సంస్థ వారు నేటి వరకు ఒక్క పాఠశాలలోనూ మనబడి నాడు-నేడు పనులు ప్రారంభించలేదు.
కమిషనర్ గారి ఉత్తర్వులు మేరకు నాడు నేడు పాఠశాలలు జూలై 13 నుండి 31 వరకు అందరూ ఉపాధ్యాయులు హాజరు కావాలని ... Read More
viagra soft online
https://www.topdrugscanadian.com/buy-viagra-soft-online/