జి.ఓ.342 అమలు చేయాలి

accutane reddit 2400 www.www.georgedermatology.com
WhatsApp Image 2020-07-13 at 3.59.21 PM

జి.ఓ.342 అమలు చేయాలి

GO No-3 రద్దుపై ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని, SC, ST అభ్యర్థులకు పూర్తి జీత భత్యాలతో ఉన్నత విద్యాబ్యాసానికి అవకాశం కల్పిస్తున్న GO 342 కొనసాగించాలని, TAC తీర్మానాన్ని చట్టం చేయాలని, గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే డిమాండ్తో రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎ ఎదుట జులై 13వ తేదీన ధర్నా చేయాలని యుటిఎఫ్ నిర్ణయాల మేరకు ఈరోజు పాడేరు ఐటీడీఏ ఎదుట యుటిఎఫ్ ఐటీడీఏ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న యుటిఎఫ్ ఏజెన్సీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు జిల్లా కార్యదర్శులు రఘునాథ్ నీలకంఠం సబ్ కమిటీ కన్వీనర్ చిట్టిబాబు కన్వీనర్లు నారాయణరావు బాబురావు శ్రీరాములు హాజరైన యుటిఎఫ్ 11 మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

/ Visakhapatnam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com