విద్యావిధానంపై
విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఇప్పటికి 26 మందిని కలిసాము. తల్లి దండ్రుల నుండి అభిప్రాయాలను సేకరణ సర్వేలో యుటియఫ్ మాజీ రాష్ట్ర సహాధ్యక్షులు కె.విజయగౌరి, రామభద్రపురం మండలం మహిళా నాయకులు స్వప్న, మండల సహాధ్యక్షులు జ్యోతి గార్లు సర్వే నిర్వహిస్తున్నారు.
Comments
Comments are closed.