మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
అద్దంకి 14.06.2020
అద్దంకి ప్రాంతీయ మండలశాఖల తరపున అద్దంకి శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికిఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి శాసనసభలో కృషి చేయవలసినదిగా కోరడం జరిగింది.
1.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో cps విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వడం.
2.రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 11వ prc ని ప్రకటించాలి.
3.ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ ను ప్రకటించాలి.
4. నాడు – నేడు పనులలో ఉపాధ్యాయుల ఫై అనేకరకాలుగా గల సమస్యలు తొలగించాలి.
రాష్ట్ర వ్యాపితంగా UTF రాష్ట్రశాఖ పిలుపులో భాగంగా శాసనసభ్యులను కలసి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రంలో UTF జిల్లాకార్యదర్శిM.సర్వేశ్వరరావు, అద్దంకి మండల శాఖ గౌరవఅధ్యక్షులు sk. మస్తాన్వలి, j.పంగులూరు UTF నాయకుల B. V. రత్నం, ముండ్ల మూరు మండల UTFఅధ్యక్షులు P.కృష్ణారావు, ప్రధానకార్యదర్శి శ్రీనివాసరావు గారు శాసనసభ్యుని కలసి మీ ద్వారా వినతిపత్రాన్ని మఖ్యమంత్రిగారికి పంపవలసినదిగా UTF తరపున కోరడం జరిగింది.
Comments
Comments are closed.