మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-14 at 12.20.22 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

పాడేరు 14.06.2020

YSR CP పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది ఐన సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మికులకు 11వ  పి ఆర్.సి పి తేది: 01.07.2018 నుండి వర్తించే విధంగా అమలు చేయాలని CPS విధానం రద్దు పరచడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్రుష్టి కి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని గౌరవ పాడేరు శాసన సభ్యులకు వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి మహేష్ గారు, కో కన్వీనర్లు Ch.నాగేశ్వరావు, టి. సుబ్బారావు ,యస్. కన్నయ్య గారు పాల్గొన్నారు.

/ Visakhapatnam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com