మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారికి వినతి
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారిని కలిసి పిఆర్సీ అమలు సి.పి.ఎస్. రద్దు విషయమై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించమని, సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరడం జరిగింది. కచ్చితంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు.
Comments
Comments are closed.