మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రాతినిధ్యం
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి పిఆర్సి అమలు సి.పి.ఎస్. రద్దు గురించి మెమోరాండం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాగమణి, జిల్లా అధ్యక్షులు టి.అప్పారావు, జిల్లా కోశాధికారి ఎస్ కే స్వామి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ అంబేద్కర్ పాల్గొన్నారు.
Comments
Comments are closed.