మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
గజపతినగరం (13.06.2020) : UTF రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ మరియు PRC అమలు అమలు చేయాలని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశములలో చర్చించమని కోరుతూ గజపతినగరం శాసనసభ్యులు శ్రీ అప్పలనరసయ్య గారికి యుటిఎఫ్ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు JRC పట్నాయక్, JAVRK ఈశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ సెల్ కన్వీనర్ డి. రాము, జిల్లా కోశాధికారి CH. భాస్కరరావు, జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, జామి ప్రధానకార్యదర్శి ch.తిరుపతి నాయుడు, దత్తిరాజేరు ప్రధానకార్యదర్శి పి. రాంప్రసాద్, గజపతినగరం ప్రధానకార్యదర్శి అల్లుశంకరరావు, గంట్యాడ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు గంగాధర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Comments are closed.