మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
కనిగిరి 13/6/2020
CPS రద్దు చేయాలని PRC అమలుచేయాలని ఉపాధ్యాయ బదిలీలను వెంటనే చేపట్టాలని ఈ రోజు కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి UTF కనిగిరి డివిజన్ పక్షాన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మీగడ వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లపు రామచంద్రారెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ షేక్ ఖాజారహంతుల్లా జిల్లా కార్యదర్శి మద్దాళి రాము ఆడిట్ కమిటి కన్వీనర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ షరీఫ్, యస్ బ్రహ్మానంద రెడ్డి, కె వెంకటేశ్వర్లు, వి వెంకటేశ్వర రెడ్డి,రమణారెడ్డి గార్లు పాల్గొన్నరు.
Comments
Comments are closed.