మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
గిద్దలూరు 13.06.2020
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేయుట, పదకొండవ పిఆర్సి అమలుపై తగిన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయవలసిందిగా కోరుచూ గిద్దలూరు గౌరవ శాసనసభ్యులు శ్రీయుత అన్నా రాంబాబు గారికి యుటిఎఫ్ గిద్దలూరు డివిజన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి రంగారెడ్డి గారు రాచర్ల గిద్దలూరు, కొమరోలు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొనడమైనది.
Comments
Comments are closed.