మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
విశాఖపట్నం: ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీ CPS విధానం రద్దు, 11వ పి.ఆర్.సి వంటి అంశాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరకు శాసన సభ్యులకు వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మరియు జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్ సబ్ కమిటీ కన్వీనర్ టి.చిట్టిబాబు సీనియర్ నాయకులు టి.సుబ్బారావు, యం.బాబురావులు పాల్గొన్ని వినతి పత్రాన్ని అందజేశారు.
Comments
Comments are closed.