జీతాలు చెల్లించాలి
జూన్ 6వ తేదీ; పశ్చిమగోదావరి: ప్రయివేట్, కార్పొరేట్, పాఠశాలలు, కాలేజీలలో పని చేసే టీచర్స్, లెక్చరర్లకు మార్చి, ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించాలని యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం పట్టణాలలో జూన్ 6వ తేదీన ధర్నా చేయడం జరిగింది. ఏలూరులో టీచర్ ఎం.ఎల్.సి.రాము సూర్యారావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ, పాలకొల్లులో పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Comments
Comments are closed.