పియఫ్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ను కోరిన యు టి యఫ్
శ్రీకాకుళం జిల్లా : పియఫ్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ను కోరిన యు టి యఫ్
జిల్లా లో ని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ నమోదులు, ఆన్ లైన్ స్లిప్పుల మంజూరులో తీవ్ర జాప్యం ఉన్నందున జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి ని యు టి యఫ్ తరపున వినతి పత్రం ఇవ్వడమైనది.
Comments
Comments are closed.