Archive: Image (Formats)

WhatsApp Image 2017-06-13 at 9.07.36 PM

13

Jun2017
శ్రీకాకుళం జిల్లా : పియఫ్ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ను కోరిన యు టి యఫ్ జిల్లా లో ని ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ నమోదులు, ఆన్ లైన్ స్లిప్పుల మంజూరులో తీవ్ర జాప్యం ఉన్నందున జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి ని యు టి యఫ్ తరపున వినతి పత్రం ఇవ్వడమైనది.
WhatsApp Image 2017-06-11 at 12.01.31 PM

11

Jun2017
శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం అల్లినగరం లో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫాఫ్టో & జాక్టో పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వెంకటేశ్వరరావు గారు నేతృత్వంలో నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. పెర్ఫామెన్స్ (ప్రతిభాపాయింట్లు), వెబ్ కౌన్సెలింగ్. హేతుబద్దీకరణ. నను రద్దు చేయాలని డిమాండ్ ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com