రాజాం
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టిన ఆన్లైన్ విద్యా విధానం పై తల్లిదండ్రులు అభిప్రాయాలను తెలుసుకొని సర్వే ఫామ్ పూర్తి చేస్తున్న యు టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి మోహన్ రావు
09
Jul2020
యు టిఎఫ్ సర్వే సందర్బంగా నెల్లిమర్ల మండలం సారిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలో స్టాఫ్ మీటింగ్ లో మాట్లడుతు ఉపాధ్యాయులంతా సర్వే కార్యక్రమంలో పాల్గొని ,విజయవంతం చెయ్యాలని కోరుతున్నరాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ డి.రాము .
09
Jul2020
GO No 3 మరియు GO No 342 కొనసాగింపు కోసం సీతంపేట ITDA వద్ద జూలై 13న, DEO కార్యాలయం శ్రీకాకుళం వద్ద జూలై 15 న UTF ఆధ్వర్యంలో ధర్నాలు.
గురువారం (09.07.2020) UTF జిల్లా కార్యాలయం శ్రీకాకుళంలో UTF శ్రీకాకుళం ప్రాంతీయ సమావేశం జిల్లా సహాధ్యక్షులు B ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ... Read More
09
Jul2020
నాడు - నేడు పై ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ మెమోలను వెనక్కు తీసుకోవాలి : UTF డిమాండ్
కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకూ, వత్తిడికీ గురౌతూ కూడా నాడు - నేడు పనులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులకు మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి 399 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ మెమోలు జారీ చేయడాన్ని తీవ్రంగా ... Read More
08
Jul2020
జి. కొండూరు, వెలగలేరు
జి.కొండూరు, వెలగలేరులలో యుటియఫ్ మొదలుపెట్టిన పాఠశాల సర్వే కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏ. కృష్ణసుందర రావు, జిల్లా కౌన్సిలర్ ఇర్ఫాన్ లు సర్వే చేశారు.
08
Jul2020
విజయవాడ రూరల్ జక్కంపూడి ప్రాధమిక పాఠశాల లో స్టాఫ్ మీటింగ్ లో సర్వే ప్రారంభించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ పి.బాబురెడ్డిగారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, విజయవాడ రూరల్ ప్రధాన కార్యదర్శి కమల్ కుమార మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.... Read More
30
Jun2020
భూత న్న ప్రధానోపాధ్యాయుని సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ డి.ఇ.ఓ.గారికి వినతిపత్రం ఇస్తున్న యు.టి.ఎఫ్ నాయకులు.
15
Jun2020
నగరి 15.06.2020
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి RK రోజా గారికి బడ్జెట్ సమావేశాల్లో CPS రద్దు, PRC అమల్లోకి వచ్చే విధంగా చర్చలు జరిపేందుకు వినతిపత్రాన్ని ఇస్తున్న UTF జిల్లా కార్యదర్శి PR మునిరత్నం, ఆడిట్ కన్వీనర్ N. మణిగండన్,మండలప్రధాన కార్యదర్శి G. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
15
Jun2020
శ్రీ రాపాక వరప్రసాదరావు గారికి వినతి
15.06.2020: రాజోలు శాసన సభ్యులు శ్రీ రాపాక వరప్రసాదరావు గారికి వినతిపత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూ.గో.జిల్లా శాఖ
14
Jun2020
మార్కాపురం 14.06.2020
మార్కాపురం ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ సిపిఎస్ ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, 11వ prc ను తక్షణమే అమలు చేయాలని ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ,నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మార్కాపురం శాసన సభ్యులు శ్రీ కుందురు నాగార్జున ... Read More