జి.ఒ. 342 అమలు చేయాలి
జి. ఒ. 3 పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, జి.ఒ. 342 అమలు కొనసాగించాలని కోరుతూ UTF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చింతూరు ITDA ఎదుట నిరసన ప్రదర్శన. ఈ ప్రదర్శనలో మధ్ధతు తెలుపుతున్న మాజీ MLA కామ్రేడ్ సున్నం రాజయ్య, MLC శ్రీ ఐ.వెంకటేశ్వరరావు, చింతూరు ITDA P.O. శ్రీ ఎ. వెంకటరమణ, యుటియఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఎస్.ఎస్.ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకరవర్మ, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జ్యోతిబసు, కామేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Comments are closed.