Archive: June, 2020

WhatsApp Image 2020-06-14 at 7.51.01 PM

14

Jun2020
11వ పిఆర్సీ అమలుకు సహకరించండి…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు యుటిఎఫ్ నేతల వినతి… రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు పరచడానికి చర్యలు తీసుకోవాలని, పదకొండవ పిఆర్సీ అమలుకు సహకరించాలని, సి పి ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తిరుపతి రూరల్ యుటిఎఫ్ (ఉపాధ్యాయ) అధ్యక్ష, కార్యదర్శులు బివి ... Read More
WhatsApp Image 2020-06-14 at 7.27.01 PM

14

Jun2020
వ్యవసాయ శాఖామాత్యులు గారికి వినతి వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ కురసాలకన్నబాబు గారు ఊర్లో లేని కారణంగా వారి  క్యాంప్ ఆఫీస్ నందు వినతిపత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూ.గో.జిల్లా శాఖ
WhatsApp Image 2020-06-14 at 7.13.25 PM

14

Jun2020
శృంగవరపుకోట 14.06.2020 సిపిఎస్ రద్దుకై అభ్యర్థన గౌరవ శృంగవరపుకోట శాసనసభ్యులు శ్రీ కడుబండి శ్రీనివాస రావు గారిని నియోజక వర్గంలో ఉన్న  మండలాల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, UTF విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి J.A.V.R.K. ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి ఈశ్వర ... Read More
WhatsApp Image 2020-06-14 at 7.11.11 PM

14

Jun2020
సి.పి.యస్ రద్దు చేయండి యు.టి.ఎఫ్ నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల : గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సి.పి.యస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆమేరకు రాబోయే ... Read More
WhatsApp Image 2020-06-14 at 5.55.15 PM

14

Jun2020
ఉపముఖ్యమంత్రి శ్రీ అంజద్ భాష  గారికి వినతి గౌరవనీయులు కడప శాసనసభ్యులు మరియు ఉపముఖ్యమంత్రి శ్రీ అంజద్ భాష  గారికి, ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ పెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజ, జిల్లా ఆర్థిక కార్యదర్శి మస్తానయ్య, జిల్లా కార్యదర్శి మహేష్ బాబు, రాష్ట్ర వ్యాపితంగా అన్ని నియోజకవర్గాల్లో శాసన సభ్యులకు రాబోయే శాసనసభా సమావేశంలో c.p.s.ను రద్దు ... Read More
WhatsApp Image 2020-06-14 at 3.57.22 PM

14

Jun2020
అద్దంకి 14.06.2020 అద్దంకి ప్రాంతీయ మండలశాఖల తరపున అద్దంకి శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికిఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి శాసనసభలో కృషి చేయవలసినదిగా కోరడం జరిగింది. 1.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో cps విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వడం. 2.రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 11వ prc ని ... Read More
WhatsApp Image 2020-06-14 at 3.56.40 PM

14

Jun2020
పొదిలి 14.06.2020 UTF రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు  (14.06.2020) పొదిలి లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన కె నాగార్జున రెడ్డి గారికి పొదిలి ప్రాంతీయ మండలాలు (పొదిలి, కొనకనమిట్ల, మరిపూడి) ఆధ్వర్యంలో ఎన్నికల ముందు  ఇచ్చిన హామీలను 1) సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2) సకాలంలో 11వ పిఆర్సి ... Read More
WhatsApp Image 2020-06-13 at 6.01.11 PM

13

Jun2020
పెడన 13.06.2020 యు.టి.ఎఫ్.రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పదకొండవ పీఆర్సీ ని అమలు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారికి యుటిఎఫ్ కృష్ణా జిల్లా శాఖ తరఫున మెమోరాండం ... Read More
WhatsApp Image 2020-06-13 at 6.00.55 PM

13

Jun2020
కె.యస్.లక్ష్మణరావుగారి కి విజ్జప్తి CPS రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని, 11వ PRC అమలు చేస్తామని ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని UTF రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు లో భాగంగా శాసన మండలి సభ్యులు కె.యస్.లక్ష్మణరావుగారి కి మెమొరాండం ఇస్తున్న రాష్ట్ర సహాధ్యక్షులు ... Read More
WhatsApp Image 2020-06-13 at 5.58.53 PM

13

Jun2020
వినుకొండ  13.06.2020 సిపియస్ రద్దు చేసి  మరియు 11వ పీఆర్సీని అమలు విషయం ముఖ్యమంత్రి గారికి  వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు  గారి ద్వారా  మెమొరాండం ఇస్తున్న ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ వినుకొండ ప్రాంత జిల్లా కార్యదర్సులు యమ్. రవిబాబు, ఆర్. అజయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు పి. పోలయ్య, జి.నాగరాజు, సీనియర్ నాయకులు పి. ప్రభాకర ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com