మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులకు వినతి
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు అందుబాటులో లేనందువల్ల క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూ.గో.జిల్లా శాఖ.
కాకినాడ సిటీ శాసన సభ్యులకు వినతి
కాకినాడ సిటీ శాసన సభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు అందుబాటులో లేనందువల్ల క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన యు.టి.ఎఫ్. తూ.గో.జిల్లా శాఖ
Comments
Comments are closed.