మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
నల్లజర్ల 14.06.2020
CPS రద్దు చేయాలని,11వ PRC ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ మార్చి, ఏప్రిల్ 50శాతం జీతభత్యాలు వెంటనే చెల్లించాలని, పెండింగ్ DA లు వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, బదిలీల షెడ్యూలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మన గోపాలపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ తలారి వెంకట్రావు గారికి మెమోరాండం సమర్పిస్తున్న UTF రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉస్సే శంకరుడు గారు, జిల్లా కార్యదర్శి I V సత్యం గారు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి కిషోర్,ప్రత్తిపాటి మురళీధర రావు,అసోసియేట్ అధ్యక్షులు పల్లి వెంకట అప్పారావు గారు.
Comments
Comments are closed.