మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
ఆలూరు 13.06.2020
ఈ నెల 16 వతేదీ నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం CPS ను రద్దుచేసి..పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు, 11వ PRC అమలుకు తగిన నిర్ణయాలు తీసుకొనుటకు కృషి చేయాలని తేది;13-06-2020 న గౌరవ మంత్రివర్యులు శ్రీ. గుమ్మునూరు జయరాం గారిని కలిసి వినతిపత్రం అందజేయడమైనది.
ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం తరుపున జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాసిం, మండల బాధ్యులు బసవరాజు, షేక్షరావు; సభ్యులు..సుధాశేఖర్, పార్థసారథి, మంగయ్య, సురేష్ ,మధు, ఆజాద్, రామాంజినేయులు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు
Comments
Comments are closed.