మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
వినుకొండ 13.06.2020
సిపియస్ రద్దు చేసి మరియు 11వ పీఆర్సీని అమలు విషయం ముఖ్యమంత్రి గారికి వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ద్వారా మెమొరాండం ఇస్తున్న ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ వినుకొండ ప్రాంత జిల్లా కార్యదర్సులు యమ్. రవిబాబు, ఆర్. అజయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు పి. పోలయ్య, జి.నాగరాజు, సీనియర్ నాయకులు పి. ప్రభాకర రావు, జి. సాంబశివరావు, జి. నాగేద్రుడు మరియు ప్రాంతీయ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు ఐ. రామిరెడ్డి, పి.శ్రీనివాసరావు, పి. రమేష్ బాబు, జి. రామారావు, డి. రవి కుమార్, పి.ఏ.జిలాని, సి.హెచ్. తిరుపతి రెడ్డి, జి. మధు మోహన్, మల్లికార్జున.
Comments
Comments are closed.