మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం
ఎమ్మిగనూరు (13.06.2020):
UTF రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు CPS విధానాన్ని రద్దు చేయాలి. PRC ని అమలు చేయాలని UTF రాష్ట్ర సహాధ్యక్షులు యన్.నాగమణి గారు, జిల్లా అధ్యక్షులు జె.యల్లప్ప మరియు ఎమ్మిగనూరు డివిజన్ ప్రాంతం నందలి UTF నాయలకులతో కలిసి ఎమ్మిగనూరు శాసనసభ్యులు శ్రీ చెన్న కేశవరెడ్డి గారికి వినతిపత్రం అందజేయడమైనది.
Comments
Comments are closed.