ఫాఫ్టో & జాక్టో

WhatsApp Image 2017-06-11 at 12.01.31 PM

ఫాఫ్టో & జాక్టో

శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం అల్లినగరం లో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫాఫ్టో & జాక్టో పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వెంకటేశ్వరరావు గారు నేతృత్వంలో నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. పెర్ఫామెన్స్ (ప్రతిభాపాయింట్లు), వెబ్ కౌన్సెలింగ్. హేతుబద్దీకరణ. నను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

/ Srikakulam

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com