యు టి ఎఫ్ చరిత్ర

where can i get triamterene online www.canadapharmrxon.com

1974 ఆగస్ట్ 10 – యుటియఫ్ సంఘ ఆవిర్భావం – అమలపురంలో ఆఫీస్

ఆగస్ట్ 20 – కాకినాడలో సంఘ రిజిస్ర్టేషన్

అక్టోబర్ 20,21 – రాజమండ్రిలో ప్రథమ మహాసభలు

నవంబర్ 3 – హైదరాబాద్ లో వేతన స్థంభన వ్యతిరేక సదస్సులో యుటియఫ్
పాల్గొనుట

1975 జనవరి – ఐక్యఉపాధ్యాయ పత్రిక ప్రారంభం – సంఘ కార్యాలయం
విజయవాడకు తరలింపు

జనవరి 11,12 – ఖాజీపేటలో తెలంగాణా జిల్లాల సదస్సు నిర్వహణ

ఫిబ్రవరి 10 – సంఘ పక్షాన ప్రభుత్వానికి మహా విజ్ఞపన పత్రం సమర్పణ

సెప్టెంబర్ – సమస్యల పరిష్కారానికి 15 వేల సంతకాలతో కార్డు
క్యాంపెయిన్

1976 ఏప్రిల్ – నేటివిటి ఉత్తర్వులు, నిర్బంధ రిటైర్మెంటు కు వ్యతిరేకంగా 20వేల
సంతకాలతో విజ్ఞప్తి.

తూర్పురాయలసీమ ఎమ్మెల్సీ ఎన్కికల్లో యుటియఫ్ అభ్యర్ధి
ఎం.మాధవ రావు గెలుపు.

సెప్టెంబర్ – పనిదినల పెంపుకు వ్యతిరేకంగా యుటియఫ్ గుంటూరు
సదస్సు

1977 ఆగస్ట్ 17,18 – ఖమ్మంలో సంఘం ద్వితీయ మహాసభలు

సెప్టెంబర్ 8 – సమస్యల పరిష్కారం కోసం 3 వేలమందితో చలో హైదరాబాద్,
పబ్లిక్ గార్డెన్స్ లో ప్రతిపక్ష నాయకుల సమక్షంలో డిమాండ్లపై
ముఖ్యమంత్రి హామీ

1978 డిసెంబర్ 9 – విజయవాడ చెన్నుపాటి భవనం ప్రారంభం.

1979 ఆగస్ట్ – ఐక్యఉపాధ్యాయ ప్రచురణల విభాగం నుండి అధ్యాపకదర్శిని
ప్రచురణ

అక్టోబర్ – ప్రభుత్వానికి యుటియఫ్ లక్ష సంతకాల విజ్ఞాపన.

1981 జనవరి – యుటియఫ్ చే ఉపాధ్యాయుల డైరీ ప్రచురణ

మార్చి 23 – ఉపాధ్యాయుల సమస్యలపై సెక్రటేరియట్ ముందు 1000
మందితో ధర్న

మే 7 – విజయవాడలో మీటింగ్ హాల్ ప్రారంభం

ఆగష్టు 16,17,18 – భీమవరంలో సంఘం 3వ మహాసభలు

సెప్టెంబర్ – యుటిఎఫ్ వార్తలు ప్రారంభం

1982 జనవరి 28 – రాష్ట్ర వ్యప్తంగా 30 వేల మందితో ధర్నా

జూన్ – కార్డు కాంపెయిన్

జూలై 19 – జిల్లా కేంద్రాలలో ధర్నా

ఆగష్టు 30 – సెక్రటేరియట్ ముందు 1000 మందితో ధర్నా

– తూర్పు రాయలసీమ టీచర్ ఎంఎల్ సి ఎన్నికలలో
డి.రామిరెడ్డి గెలుపు

1983 సెప్టెంబర్ 10 – హైదరాబాద్ యుటిఎఫ్ భవన ప్రారంభం

1984 మే, జూన్ – యుటిఎఫ్ పక్షాన కేటగిరీ 3 వారికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతులు
నిర్వహణ

1985 జూలై 14 – యుటిఎఫ్ అకాడమిక్ సెల్ ప్రారంభం, ఎయిడెడ్ పాఠశాలల సమస్యలపై
సదస్సు

1986 జనవరి 8,9,10 – విజయవాడలో సంఘం 4వ మహాసభలు

1987 జూన్ – ఉపాధ్యాయుల మూకుమ్మడి డివిజన్ ట్రాన్స్ ఫర్స్ జి ఓ 370 పై
ఆందోళన కార్యక్రమాలు

1988 జనవరి 13 – యుటిఎఫ్ కు ప్రభుత్వ గుర్తింపు

ఏప్రిల్ 10-20 – జి ఓ 370 రద్దుకై ముక్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు సమర్పణ

అక్టోబర్ 14 – జిల్లా కేంద్రాలలో ధర్నాలు

1989 మార్చి 3 – జి ఓ 370 రద్దు కోరుతూ చలో అసెంబ్లీ నిర్వహణ

జూన్ 21-24 – నెల్లూరులో సంఘ 5వ మహాసభలు

సెప్టెంబర్ 5-19 – ఉపాధ్యాయుల సమస్యలపై కార్డు కాంపెయిన్, 20,21,22 మండల ధర్నాలు

అక్టోబర్ 6 – జిల్లాలలో ధర్నాలు

1990 జనవరి 12 – మైనేని మరణం

జూన్ – ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్లో యుటిఎఫ్ సభ్యత్వం

1992 ఆగష్టు 10-11 – గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ప్రధమ రాష్ట్ర సదస్సు – రంపచోడవరం

సెప్టెంబర్ 21 – ఉపాధ్యాయుల సమస్యలపై పదివేల మందితో చలో అసెంబ్లీ నిర్వహణ

డిసెంబర్ 26 – సంఘానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం

1993 ఆగష్టు 8,9,10 – గుంటూరులో సంఘ 6వ మహాసభలు

1994 ఆగష్టు – ఎయిడెడ్, మునిసిపల్, ఏజెన్సీ, సింగరేణి సమస్యలపై ధర్నా

1995 ఆగష్టు 6-8 – రామకృష్ణ రావు కమిటీ సీఫార్సులకు నిరసనగా మండల,పట్టణ
ధర్నాలు, 21 జిల్లాలలో ధర్నా

1996 అక్టోబర్ 6-7 – గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల ద్వితీయ రాష్ట్ర సదస్సు –
భద్రాచలం

1997 మార్చి 8,9,10 – ఒంగోలు లో సంఘ 7వ మహాసభలు

జూలై 9 – సంఘానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం

అక్టోబర్ 20 – ఎయిడెడ్, ట్రైబల్ సమస్యలఫై ఆయా డైరెక్ట్ రేట్ ల ముందు ధర్నా

1998 మార్చి 20-26 – ఎయిడెడ్ సమస్యలఫై ముఖ్యమంత్రి టెలిగ్రాం లు, మర్చి 26న జిల్లా
కేంద్రాలలో ప్రదర్శన

1999 మార్చి 3 – ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలఫై బడ్జెట్ కంట్రోల్ ఎత్తివేతఫై
హైదరాబాద్ లో ధర్నా

ఆగష్టు 10 – సంఘ రజతోత్సవ వేడుకల ప్రారభం

ఆగష్టు 29 – హైదరాబాద్ లో చెన్నుపాటి భవన్ ప్రారభం

నవంబర్ – అప్రెంటిస్ టీచర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కి కార్డు కాంపెయిన్ మొదటి
వారం

నవంబర్ – జి ఓ 62, 63 ల అమలు కై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి విజ్ఞప్తి పత్రాలు
మొదటి వారం

2000 జనవరి 18-20 – కాకినాడ లో యుటి ఎఫ్ రాష్ట్ర రజతోత్సవాలు

ఫిబ్రవరి 21 – తక్షణ సమస్యల పై జిల్లా కేంద్రాలలో ధర్నాలు, మార్చి 6 హైదరాబాద్ లో
ధర్నా

జూలై 10 – హైదరాబాద్ లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు