| నెల్లూరు,Sat, 3 Jul 2010:
తమ సమస్యలను పరిష్కరించాలఁ డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యాన శఁవారం స్థాఁక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షఁలు పి. బాబురెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు పున:ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. సక్సెస్ పథకంలో భాగంగా జిల్లాలో1027 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలఁ డిమాండు చేశారు. ముఁ్సపల్ పట్టణాల్లో బడి ఈడు పిల్లల సంఖ్యకనుగుణంగా పాఠశాల భవనాలు లేవన్నారు. వాటిఁ ఁర్మించాలఁ డిమాండు చేశారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. విద్యా హకఁ్క చట్టం ద్వారా సబ్జెకఁ్టల టీచర్ల సహా అఁ్న రకాల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకఁ సర్వీసు రూల్సు ప్రకటించి ఎంఎఇఓ, జెఎల్ తదితరులకఁ ఉద్యోగోన్నతి అవకాశాలు కల్పించాలఁ ప్రభుత్వాఁ్న కోరారు. ఉపాధ్యాయులకఁ మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాఁ్న కల్పించాలన్నారు. జిపిఎఫ్ పథకాఁ్న అఁ్న ముఁ్సపాల్టీలో సక్రమంగా అమలు చేయాలన్నారు. జిఐఎస్ చందా రికవరీలను ప్రభుత్వ ఖాతాలకఁ జమ చేయించాలన్నారు. హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకఁ జిఓ40లోఁ అధికారాల డెలిగేషన్‌ను వర్తింపజేయాలన్నారు. ఫ్రీ ఆడిట్ లేకఁండా ఉపాధ్యాయులకఁ నేరుగా ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే విధానాఁ్న ప్రవేశపెట్టాలఁ డిమాండు చేశారు. ధర్నాలో యుటిఎఫ్ నాయకఁలు అచ్చయ్య, కె.సుబ్బారావు, మధుసూదన్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అంతేగాక పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదఁ విమర్శించారు.
|