మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

WhatsApp Image 2020-06-14 at 11.44.44 AM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

జగ్గయ్య పేట 14.06.2020

గౌరవ ముఖ్యమంత్రి   శ్రీ. Y.S. జగన్మోహన్ రెడ్డి గారు  తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రధాన సమస్యలైన సిపిఎస్ రద్దు మరియు మెరుగైన  పీఆర్సి అమలు చేయమని కోరుతూ… గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని చేరే విధంగా మన జగ్గయ్య పేట  నియోజకవర్గం ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారికి యుటిఎఫ్ పక్షాన వినతిపత్రం నేడు సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో UTF రాష్ట్ర  కౌన్సిలర్ షేక్ దస్తగిరి, జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసరావు , జగ్గయ్య పేట  మండల ప్రతినిధులు ఎం.కృష్ణయ్య , ప్రవీణ్, పెను గంచిప్రొలు టీమ్ ప్రైమర్ గారు, వత్సవాయి  టీమ్ ఏ.శ్రీను , జగ్గయ్య పేట  నాయకులు పి.శ్రీనివాసరావు, ఏ.నరసింహారావు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

/ Krishna

Share the Post

About the Author

Comments

Comments are closed.