మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

Cytotec www
WhatsApp Image 2020-06-13 at 6.00.55 PM

మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రాతినిధ్యం

కె.యస్.లక్ష్మణరావుగారి కి విజ్జప్తి

CPS రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని, 11వ PRC అమలు చేస్తామని ఎన్నికల మానిఫెస్టో లో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని UTF రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు లో భాగంగా శాసన మండలి సభ్యులు కె.యస్.లక్ష్మణరావుగారి కి మెమొరాండం ఇస్తున్న రాష్ట్ర సహాధ్యక్షులు N.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు P. ప్రేమ్ కుమార్, కె.నాగమల్లేస్వరరావు, జిల్లా సహాధ్యక్షులు B. ఆదిలక్ష్మి, పూర్వ అధ్యక్షులు ఎండీ. గౌస్.

/ Guntur

Share the Post

About the Author

Comments

Comments are closed.

PHP Code Snippets Powered By : XYZScripts.com