Archive: May 27, 2020

IMG_20200404_191451

27

May2020
కృష్ణా జిల్లాలో లోని 49 మండల శాఖలు, 2 నగర శాఖలు, 1 పట్టణశాఖ మొత్తం 52 శాఖలలో కోవిడ్‌19 సేవాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ది 03.05.2020 నాటికి రూ.25,02,628/ రూపాయలు విరాళములుగా సేకరించడం జరిగింది. 2976 మంది దాతలు విరాళములు ఇవ్వగా, సేవాకార్యక్రమాలలో 430 మంది పాల్గొనగా 12873 మంది కుటుంబాలకు సహాయం అందించడం జరిగింది. భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ... Read More
IMG-20200506-WA0136

27

May2020
కోవిడ్ -19 కారణంగా ప్రభుత్యాలు బడుగు జీవుల అవసరాలను పరిగణ లోనికి తీసుకోనకుండా  లాక్ డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు రోజు వారి పని లేక తినడానికి తిండి లేని పరిస్తితులలో అధ్యయనం – అద్యాపనం – సామాజిక స్పృహ కలిగిన యుటిఎఫ్  శ్రమ జీవులను ఆదుకొవాలని భావించింది.            యుటిఎఫ్  రాష్ట్ర కమిటి యుటిఎఫ్  వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ... Read More
U

27

May2020
కాకినాడ రూరల్‌ మండ శాఖ కాకినాడ రూరల్‌ తరపున కరోనా బాధితుకు సహాయం కోసం మండం నందలి ఉపాధ్యాయును ఆర్థిక సహాయం కోరడం జరిగింది. ఉపాధ్యాయు దగ్గర నుండి వచ్చిన మొత్తం విరాళాలు రూ.50,000/లుకరోనా వలన ఇబ్బంది పడుతున్న 120 మంది పేద కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారిలో 60మంది పేద కుటుంబాలకు ముఖ్యంగా రేషన్‌కార్డు లేని ... Read More
Mutcheruvu

27

May2020
తేదీ 06-04-2020న విజయనగరం పట్టణం లో ముచ్చెరువు గట్టు దగ్గర విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 200పేద కుటుంబాలుకు, ఒక్కొక్క కుటుంబానికి 250/-రు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యటం జరిగింది ఈ కార్యక్రమం లో  జిల్లా అధ్యక్షులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, ప్రధానకార్యదర్శి JAVRK ఈశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ D రాము, జిల్లా కార్యదర్శులు CH.క్రిష్ణంనాయుడు, ప్రసాదరావు, కుసుమన్న,ఉమామహేశ్వరరావు, పతివాడ త్రినాథ్, ... Read More
1

27

May2020
సామాజిక సేవలో యుటిఎఫ్ శ్రీకాకుళం "కరోనా మహమ్మారి" విజృంభిస్తున్న ఈ సమయంలో సామాజిక స్పృహ గల యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన వారికి,రెక్కాడితే గాని పేద కుటుంబాలకు సహాయం అందించేందుకు 50% జీతం తగ్గినప్పటికీ "బడిలో పాఠాలు చెప్పడమే కాదు పేదలకు అండగా ఉంటామని" యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరూపించారు. COVID19 ... Read More
PHP Code Snippets Powered By : XYZScripts.com